(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

స్త్రీ పర్వము (Sthreeparvam) - మహాభారతం.html


॥ శ్రీః ॥
11.14. అధ్యాయః 014
Mahabharata - Strii Parva - Chapter Topics
భీమగాంధారీసంవాదః॥ 1 ॥
Mahabharata - Strii Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 11-14-0x(5344)(65174)
తచ్ఛ్రుత్వా వచనం తస్యా భీమసేనోఽథ భీతవత్।
గాంధారీం ప్రత్యువాచేదం వచః సానునయం తదా॥ 11-14-1(65175)
అధర్మో యది వా ధర్మస్త్రాసాత్తత్ర మయా కృతః।
ఆత్మానం త్రాతుకామేన తన్మే త్వం క్షంతుమర్హసి॥ 11-14-2(65176)
న హి యుద్ధేన పుత్రస్తే ధర్మేణ స మహాబలః।
దుఃశక్యః కేనచిద్ధర్తుమతో విషమమాచరం॥ 11-14-3(65177)
అధర్మేణ జితః పూర్వం తేన చాపి యుధిష్ఠిరః।
నికృతాశ్చ సదైవ స్మ తో విషమమాచరం॥ 11-14-4(65178)
సైన్యస్యైకోఽవశిష్టోఽయం గదాయుద్ధే చ వీర్యవాన్।
న త్యక్ష్యతి హృతం రాజ్యమితి వై తత్కృతం మయా॥ 11-14-5(65179)
ఏకపత్నీం చ పాశ్చాలీమేకవస్త్రాం రజస్వలాం।
భవత్యా విదితం సర్వముక్తవాన్యత్సుతస్తవ॥ 11-14-6(65180)
సుయోధనం త్వసంహృత్య న శక్యా భూః ససాగరా।
కేవలా భోక్తుమస్మాభిరతశ్చైతత్కృతం మయా॥ 11-14-7(65181)
తచ్చాప్యప్రియమస్మాకం పుత్రస్తే సముపాచరత్।
ద్రౌపద్యా యత్సభామధ్యే సవ్యమూరుమదర్శయత్॥ 11-14-8(65182)
తత్రైవ వధ్యః సోఽస్మాకం దురాచారోఽప్బ తే సుతః।
ధర్మరాజాజ్ఞయా చైవ స్థితాః స్మ సమయే పురా॥ 11-14-9(65183)
వైరముద్దీపితం రాజ్ఞి పుత్రేణ తవ యన్మహత్।
క్లేశితాశ్చ వనే నిత్యం తత ఏతత్కృతం మయా॥ 11-14-10(65184)
వైరస్యాస్య గతాః పారం హత్వా దుర్యోధనం రణే।
రాజ్యం యుధిష్ఠిరే ప్రాప్తే వయం చ గతమన్యవః॥ 11-14-11(65185)
గాంధార్యువాచ। 11-14-12x(5345)
న తస్యైవం వధస్తాత యం ప్రశంససి మే సుతం।
కృతవాంశ్చాపి తత్సర్వం యదిదం భాషసే మయి॥ 11-14-12(65186)
హతాశ్వే నకులే యత్తు వృషసేనేన భారత।
అపిబః శోణితం సంఖ్యే దుఃశాసనశరీరజం॥ 11-14-13(65187)
సద్భిర్విగర్హితం ఘోరమనార్యజనసేవితం।
క్రూరం కర్మాకృథాస్తస్మాత్తదయుక్తం వృకోదర॥ 11-14-14(65188)
భీమ ఉవాచ। 11-14-15x(5346)
హతాశ్వం నకులం దృష్ట్వా వృషసేనేన సంయుగే।
శత్రూణాం తు ప్రహృష్టానాం త్రాసః సంజనితో మయా॥ 11-14-15(65189)
`స ప్రతిజ్ఞామకరవం పిబాంయసృగరేరితి'।
రుధిరం నాతిచక్రామ దంతోష్ఠాదంబ మా శుచః॥ 11-14-16(65190)
[అన్యస్యాపి న పాతవ్యం రుధిరం కింపునః స్వకం।
యథైవాత్మా తథా భ్రాతా విశేషో నాస్తి కశ్చన॥ 11-14-17(65191)
వైవస్తితో హి తద్వేద యథావత్కులనందిని।
మా కృథా హృది తన్మాతర్న తత్పీతం మయాఽనధే॥ 11-14-18(65192)
కేశపక్షపరామర్శే ద్రౌపద్యా ద్యూతకారితే।
క్రోధాద్యదబ్రవం చాహం తచ్చ మే హృది వర్తతే॥ 11-14-19(65193)
క్షత్రధర్మాచ్చ్యుతో రాజ్ఞి భవేయం శాశ్వతీః సమాః।
ప్రతిజ్ఞాం తామనిస్తీర్య తతస్తత్కృతవానహం॥ 11-14-20(65194)
అనిగృహ్య పురా పుత్రానస్మస్వనపకారిషు।
న మమార్హసి కల్యాణి దోషేణ పరిశంకితుం॥ 11-14-21(65195)
గాంధార్యువాచ। 11-14-22x(5347)
వృద్ధస్యాస్య శతం పుత్రాన్నిఘ్నంస్త్వమపరాజితః।
కస్మానాశేషయః కంచిద్యేనాల్పమపరాధితం॥ 11-14-22(65196)
సంతానమావయోస్తాత వృద్ధయోర్హృతరాజ్యయోః।
నాశేషయః కథం యష్టిమేకాం వృద్ధయుగస్య వై॥ 11-14-23(65197)
శేషే హ్యవస్థితే తాత పుత్రాణామల్పకేఽపి చ।
మందదుఃఖం భవేదద్య యది త్వం ధర్మమాచరేః॥ ॥ 11-14-24(65198)

ఇతి శ్రీమన్మహాభారతే స్త్రీపర్వణి జలప్రదానికపర్వణి చతుర్దశోఽధ్యాయః॥ 14 ॥

Mahabharata - Strii Parva - Chapter Footnotes
11-14-6 ఉక్తవాన్ నహి తే పతయః సంతీత్యాది।
రాజపుత్రీం చ పాంచలీమితి ఝ.పాఠః॥
11-14-14 చతుర్దశోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.